Posts

Showing posts with the label roja

Naga Babu: రోజా నా ప్రత్యర్థి.. ఆమెతో జబర్దస్త్ షో ఎందుకనుకున్నా.. అందుకే!: నాగబాబు హాట్ కామెంట్స్

Image
Naga Babu: రోజా నా ప్రత్యర్థి.. ఆమెతో జబర్దస్త్ షో ఎందుకనుకున్నా.. అందుకే!: నాగబాబు హాట్ కామెంట్స్ జబర్దస్త్ కామెడీ షో నుండి నాగబాబు క్విట్ కావడంతో బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యారు. అయితే నాగబాబు జబర్దస్త్ నుండి బయటకు రావడం వెనుకు బలమైన కారణమే ఉందని.. అందుకు ఆయన వేరు కుంపటి పెట్టారనే వార్తలు జోరందుకున్నాయి. బుల్లితెరపై  నాగబాబు  ఇష్యూ హాట్ టాపిక్ అవుతోంది. ఏడేళ్లపాటు  జబర్దస్త్  షోకి జడ్జ్‌గా ఉన్న నాగబాబు ఈటీవీ నుండి బయటకు వచ్చేసి.. జీ తెలుగు ఛానల్‌కి జంప్ చేయడంతో రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆయనతో పాటు చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీలు కూడా జీ తెలుగు ‘లోకల్ గ్యాంగ్’ షోకి షిఫ్ట్ అయ్యారు. అయితే తాను ఎందుకు జబర్దస్త్ షో నుండి బయటకు రావాల్సి వచ్చిందో తెలియజేస్తూ వరుస వీడియోలను విడుదల చేస్తున్నారు నాగబాబు. ‘అంతా నా ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరో వీడియోను పోస్ట్ చేసి అందులో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ  రోజా  ప్రస్తావన తీసుకువచ్చారు నాగబాబు. ఆయన మాట్లాడుతూ.. మొదట్లో జబర్దస్త్ షో 25 రోజులు మాత్రమే అన్నారు. కాని ఆ షో ఏడేళ్లుగా...