Posts

Showing posts from November, 2019

Nikhil Strong Warning to Anchor Ravi

Image
Nikhil Strong Warning to Anchor Ravi Nikhil Strong Warning to Anchor Ravi, Backs his Lady Fan at Keshava Audio Launch check the Video and don't forget to subscribe to social buzz

Again RGV Released sensational Song Just Now

Image
Again RGV Released sensational Song Just Now RGV Released the Song in kamma rajram lo kappada reddlu song, Dhandam Full song #sharepost follow page

Vijay Deverakonda moves into a plush house worth Rs 15 crore at Jubilee Hills. See pics

Image
Vijay Deverakonda moves into a plush house worth Rs 15 crore at Jubilee Hills. See pics Vijay Deverakonda made his entire family proud by purchasing a swanky new house worth Rs 15 crore at Jubilee Hills in Hyderabad. Vijay Deverakonda's meteoric rise as a star in Tollywood is an inspiring story for many young aspirants who want to make it big in the industry. The actor has a huge fan following, particularly youngsters, who try to emulate him in their day-to-day lives. Recently, the Arjun Reddy actor made headlines when he shared photos of his new home at Jubilee Hills in Hyderabad. Going by the reports, Vijay Deverakonda has bought a plush house worth Rs 15 crore in the locality. The entire Deverakonda family had a housewarming ceremony recently, which was attended by their close friends. The Dear Comrade actor took to Twitter to share a family photo at their new house and wrote, "Her happiness. His pride. Our new home! Sending you all lots of love from the 4 ...

Ram Gopal Varma’s “Kamma Raajyam lo Kadapa Redlu” is now called “Amma Rajyam lo Kadapa Biddalu”

Image
Title changed Ram Gopal Varma’s “Kamma Raajyam lo Kadapa Redlu” is now called “Amma Rajyam lo Kadapa Biddalu” Controversy’s favorite child,  Ram Gopal Varma  never fails to surprise us with his eccentric films and controversial comments. After creating a sensation in the Telugu states with Lakshmi’s NTR, a biopic that showcased the tragic events towards the end of NTR’s life, the 57-year-old director is gearing up for his upcoming film  Kamma Raajyam lo Kadapa Redlu  . Starring Ajmal Ameer in the lead role, the promos of this political-satire generated enough curiosity among the Telugu-speaking audience with its striking similarities to the political situation in Andhra Pradesh. The controversial film has been among the news right from its announcement. With the release date (November 29) approaching, several political personalities like  KA Paul  have filed petitions in the Andhra Pradesh  High Court  against the film. While t...

జై చిత్తూరు పోలీస్" జై జై చిత్తూరు పోలీస్" షేర్ చేసి పోలీసు వారికి ధన్యవాదాలు తెలుపు దాము మిత్రులారా

Image
ఇతను పది సంవత్సరాల బిడ్డ మీద దారుణంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు. "జై చిత్తూరు పోలీస్" జై జై చిత్తూరు పోలీస్" షేర్ చేసి పోలీసు వారికి ధన్యవాదాలు తెలుపు దాము మిత్రులారా #sharethepost #jaichitoorpolice #followpage #sharevideo #viralvideo

Yahoooooooo...Hyderabad: దేశానికి రెండో రాజధానిగా భాగ్యనగరం.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం!

Image
Hyderabad: దేశానికి రెండో రాజధానిగా భాగ్యనగరం.. క్లారిటీ ఇచ్చిన కేంద్రం! దక్షిణాదిలో రాజధానిని ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని గత కొంత కాలంగా వార్తలొస్తున్నాయి. ఈ విషయమై ఎంపీ కేవీపీ కేంద్రాన్ని ప్రశ్నించారు. అలాంటి ఉద్దేశమేం లేదని కేంద్రం సమాధానం ఇచ్చింది. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తారని.. దేశానికి  రెండో రాజధాని  చేస్తారని గత కొద్ది కాలంగా తీవ్రంగా ప్రచారం జరుగుతోంది. దేశానికి మధ్యలో ఉన్న హైదరాబాద్‌ను రెండో రాజధానిగా ప్రకటించడం వల్ల అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెబుతున్నారు. ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రంగా ఉండటంతో ఈ వాదన మరోసారి తెరమీదకు వచ్చింది. కొందరు బీజేపీ నేతలు చేసిన ప్రచారంతో  హైదరాబాద్  రెండో రాజధాని అవుతుందనే ప్రచారం జోరుగా సాగింది. తెలంగాణలో బీజేపీ బలపడటానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందనే వార్తలొచ్చాయి. కానీ ఈ విషయమై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దక్షిణాదిలో రెండో రాజధాని పెట్టే ఆలోచన తమకు లేదని కేంద్రం ప్రకటించింది. పార్లమెంట్‌లో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ లిఖిత పూర్వకంగా అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రం ఈ స...

వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. వావ్ అంటున్న నెటిజన్లు!

Image
వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. వావ్ అంటున్న నెటిజన్లు! సోషల్ మీడియా మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తూ.. మార్కెట్‌లో తమ బ్రాండ్‌ను పెంచుకుంటూపోతోంది. ఇక ఇప్పుడు లేటెస్ట్‌గా గ్రూప్‌డ్ స్టికర్స్ అనే ఫీచర్‌ను యూజర్లకు ప్రవేశపెట్టింది. ఇప్పటివరకు మొబైల్ వెర్షన్‌లోనే వాట్సాప్ యూజర్లు ఈ స్టికర్స్‌ను ఒకరికొకరు పంపించుకుంటుండగా..  మున్ముందు  వాట్సాప్ వెబ్‌లో కూడా ఇవి పంపుకునే విధంగా సరికొత్త ఫీచర్‌ను సంస్థ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇప్పటికే వాట్సాప్ వెబ్ వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయగా.. మీరు పంపించిన గ్రూప్‌డ్ స్టికర్స్‌ అన్నీ కూడా చాట్ సెక్షన్‌లో కనిపిస్తాయి. మీరు ఎవరితోనైనా చాట్ చేసినప్పుడు ఒకటి కంటే ఎక్కువ స్టికర్స్ పంపినట్లయితే.. వాటిని ఈ ఫీచర్ గ్రూపుడ్ స్టికర్స్‌గా కన్వర్ట్ చేస్తుంది. ఇక ఈ ఫీచర్‌ వర్క్ చేస్తుందో లేదో తెలుసుకోవాలంటే..  మీ బ్రౌజర్‌ను ఒకసారి రీ-లోడ్ చేయాల్సి ఉంటుంది. కాగా, ఇటీవల ఆండ్రాయిడ్ యూజర్ల కోసం వాట్సాప్ ఫింగర్ ప్రింట్ లాక్‌ను అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి విదితమే.

Ambati Rayudu Responds To Mohammad Azharuddin, Tells Him Not To Make It Personal

Image
Ambati Rayudu Responds To Mohammad Azharuddin, Tells Him Not To Make It Personal, Why KTR Fires Check why Ambati Rayudu wants to give clarity to Misinter  KTR on Azharuddin 

Naga Babu: రోజా నా ప్రత్యర్థి.. ఆమెతో జబర్దస్త్ షో ఎందుకనుకున్నా.. అందుకే!: నాగబాబు హాట్ కామెంట్స్

Image
Naga Babu: రోజా నా ప్రత్యర్థి.. ఆమెతో జబర్దస్త్ షో ఎందుకనుకున్నా.. అందుకే!: నాగబాబు హాట్ కామెంట్స్ జబర్దస్త్ కామెడీ షో నుండి నాగబాబు క్విట్ కావడంతో బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యారు. అయితే నాగబాబు జబర్దస్త్ నుండి బయటకు రావడం వెనుకు బలమైన కారణమే ఉందని.. అందుకు ఆయన వేరు కుంపటి పెట్టారనే వార్తలు జోరందుకున్నాయి. బుల్లితెరపై  నాగబాబు  ఇష్యూ హాట్ టాపిక్ అవుతోంది. ఏడేళ్లపాటు  జబర్దస్త్  షోకి జడ్జ్‌గా ఉన్న నాగబాబు ఈటీవీ నుండి బయటకు వచ్చేసి.. జీ తెలుగు ఛానల్‌కి జంప్ చేయడంతో రకరకాల పుకార్లు పుట్టుకొచ్చాయి. ఆయనతో పాటు చమ్మక్ చంద్ర, కిర్రాక్ ఆర్పీలు కూడా జీ తెలుగు ‘లోకల్ గ్యాంగ్’ షోకి షిఫ్ట్ అయ్యారు. అయితే తాను ఎందుకు జబర్దస్త్ షో నుండి బయటకు రావాల్సి వచ్చిందో తెలియజేస్తూ వరుస వీడియోలను విడుదల చేస్తున్నారు నాగబాబు. ‘అంతా నా ఇష్టం’ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మరో వీడియోను పోస్ట్ చేసి అందులో ఆసక్తికరమైన విషయాలను తెలియజేస్తూ  రోజా  ప్రస్తావన తీసుకువచ్చారు నాగబాబు. ఆయన మాట్లాడుతూ.. మొదట్లో జబర్దస్త్ షో 25 రోజులు మాత్రమే అన్నారు. కాని ఆ షో ఏడేళ్లుగా...

కాకినాడ: దీప్తిశ్రీ కథ విషాదాంతం మృతదేహాన్ని బయటకు తీసిన ధర్మాడి సత్యం టీమ్

Image
తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కనిపించుకుండా పోయిన  దీప్తిశ్రీ  కథ విషాదాంతమయ్యింది తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో కనిపించుకుండా పోయిన  దీప్తిశ్రీ  కథ విషాదాంతమయ్యింది. మూడు తర్వాత దీప్తిశ్రీ మూటలో కనిపించింది. ఉప్పుటేరులో గాలింపు చేపట్టిన  ధర్మాడి సత్యం  టీమ్ సోమవారం మధ్యాహ్నం చిన్నారి మృతదేహాన్ని గుర్తించారు. దీప్తిశ్రీని చంపి మూటలో కట్టి ఉప్పుటేరులో పడేసినట్లు తేల్చారు. డెడ్ బాడీని పోస్ట్‌మార్టమ్ కోసం  ఆస్పత్రికి తరలించారు. మూడు రోజుల మిస్సింగ్ మిస్టరీ విషాదంగా ముగిసింది. స్థానికులు, పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. కాకినాడ పగడాల పేటకు చెందిన సత్య శ్యామ్‌కుమార్‌, సత్యవేణిలకు గతంలో వివాహంకాగా.. దీప్తి శ్రీ సంతానం. రెండేళ్ల క్రితం సత్యవేణి అనారోగ్యంతో చనిపోవడంతో.. శ్యామ్‌కుమార్‌ శాంతి కుమారిని రెండోపెళ్లి చేసుకున్నాడు.. వారికి మరో 13 నెలల బాబు ఉన్నాడు. రెండో పెళ్లి తర్వాత కూడా శ్యామ్‌కుమార్ కుటుంబం ఆనందంతో ఉంది. మొదటి భార్య కూతురు దీప్తిశ్రీ స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. ః మూడు రోజుల క్రితం స్కూల్‌కు వెళ్లిన దీ...

నా గుండె కలచి వేసింది: పవన్‌ కళ్యాణ్‌

Image
నా గుండె కలచి వేసింది: పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాద్: ‘ దళిత కులాల మీద దాడులు జరిగినా.. చెప్పడానికి భయపడుతున్నారు. మిగతా వారు.. ముఠాలు చెప్పింది మౌనంగా వినటమే. పోరాట యాత్రలో నన్ను యువత కలిసి వారి బాధను వెళ్లబోసుకుంటే నా గుండె కలచి వేసింది ’  అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకింత భావోద్వేగంతో ట్వీట్ చేశారు. సోమవారం నాడు ట్విట్టర్‌లో వరుస ట్వీట్స్‌ చేశారు. ఈ సందర్భంగా ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో మాతృభాషపై ప్రధాని వ్యాఖ్యల కథనాన్ని పోస్ట్‌ పవన్‌ చేశారు.   కడప జిల్లాల్లో పాలెగాళ్ల రాజ్యం పుస్తకాన్ని ఆయన ట్వీట్‌ చేశారు. ఇదే పుస్తకంలో 75వ పేజీలో ప్రస్తుత సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రస్తావన కూడా ఉందన్నారు. 1996లో ప్రచురించిన ఈ పుస్తకంలో అనేక చేదు నిజాలు బయటకి వస్తాయన్నారు. రాయలసీమ నుంచి ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు కానీ.. దళిత, వెనుకబడిన, మిగతా అన్ని కులాల సామాన్య ప్రజలు వలసలు వెళ్లిపోతున్నారన్నారు. ఈ ముఠా సంస్కృతి వల్ల రాయలసీమ వెనుకబాటుకు కారణాలు ఏంటో అవగతమవుతుందన్నారు. రాయలసీమలో మానవహక్కుల ఉల్లంఘన అధికంగా ఉందని జనసేనాని చెప్పుకొచ్చారు. Please the page for more u...

RGV ని బండబూతులు తిట్టిన కే.ఏ.పాల్

Image
RGV ని బండబూతులు తిట్టిన కే.ఏ.పాల్ కే.ఏ.పాల్ మరొక సరి లైవ్ లోకి వచ్చాడు.కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మరొక కొత్త కాట్రవర్సి క్రియేట్ చెయ్యడానికి రెడీ అయ్యాడు.అతని సినిమాలో కే.ఏ.పాల్ పాత్ర రియల్ అని ప్రకటించాడు.దీంతో కే.ఏ.పాల్ లైవ్ లోకి వచ్చి RGV ని ఇష్టం వచ్చినట్టు తిట్టాడు.అలాగే అతనికి వారం రోజులు డెడ్ లైన్ పెడుతూ వార్నింగ్ కూడా ఇచ్చాడు.ఆ వీడియో మీకోసం.

హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటైన ప్రేమజంట

Image
  హిందూ సంప్రదాయం ప్రకారం ఒక్కటైన ప్రేమజంట చదువు రెండు దేశాలకు చెందిన యువతీయువకులను కలిపింది.. ప్రేమ మరింత దగ్గర చేయగా వివాహబంధంతో ఒక్కటయ్యారు... ఆస్ట్రేలియా దేశానికి చెందిన యువతితో తెలంగాణ యువకుడికి హిందూ సంప్రదాయం ప్రకారం అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. ములుగు జిల్లా కేంద్రానికి చెందిన సుఖవాసి మహామహేశ్వర్‌రావు, విజయకుమారి దంపతులు హన్మకొండలో స్థిరపడగా వారి కుమారుడు దినేష్‌బాబు ఎం ఫార్మసీ చదువుకునేందుకు ఆస్ట్రేలియాలోని పెర్త్‌కు వెళ్లాడు. అక్కడి చాల్స్‌ యూనివర్సిటీలో ఎం ఫార్మసీ చదువుతున్న డెమ్మి మార్గరేట్‌ రాబెలింగ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ మేరకు ఇరువురి తల్లిదండ్రులు అంగీకరించడంతో హన్మకొండలోని నందనా గార్డెన్స్‌లో శుక్రవారం వివాహం జరిపించారు. ఈ వివాహానికి హాజరైన డెమ్మి మార్గరేట్‌ రాబెలింగ్‌ కుటుంబీకులు, స్నేహితులు సంప్రదాయ దుస్తుల్లో పెళ్లి వేడుకను ఆసక్తిగా తిలకించడం ఆకట్టుకుంది #happymarriedlife